గ్రామస్థులు జగనన్న కి ఓటు వేదం అని జోరుగా ప్రచారం

ఈరోజు అనగా 11.5.2014. అల్లూరి జిల్లా లో శరభన్నపాలెం గ్రామాం లో వైస్సార్సీపీ నేతలు ప్రచారం విజయవంతం గా జరిగింది.



దీనికి మద్దతుగా మన్యం ముద్దు బిడ్డ మాత్యరస విశ్వేశ్వరరాజు కి ఫ్యాన్ గుర్తుకు పై ఓటు వేసి మెజార్టీ తో గెలిపించు కుందాం అని గ్రామస్థులు తెలపడం జరిగింది.