సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ గారిని భారతీయ ముస్లిం లెజెండ్స్ పుస్తకం పరిచయం చేసిన ఉమర్ ఫారూఖ్ ఖాన్.
గుంటూరు లో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ గారికి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ మరియు భారతీయ ముస్లిం లెజెండ్స్ పుస్తక రచయిత కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కలసి సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ గారికి భారతీయ ముస్లిం లెజెండ్స్, "భారత దేశ నిర్మాణంలో ముస్లిం దేశ భక్తుల పాత్ర" అనే పుస్తకాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు, మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ పరిచయం చేశారు. భారత దేశ నిర్మాణం లో ముస్లిం దేశభక్తులు పాత్ర పై పుస్తకo చూసిన సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ సామాజిక సేవకుడు, కవి, రచయిత కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ను భుజం తట్టి ప్రశంసిoచారు.
