అల్లూరి జిల్లాకు నూతన కలెక్టర్



పదోన్నతిపై అల్లూరి సీతారామరాజు జిల్లాకు జిల్లా కలెక్టర్ గా వెళుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్క ర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి. ఈ జిల్లాలో అత్యున్నత సేవలు అందించినారు. ప్రజలు మన్ననలు పొందినారు.