గురువారం స్వామి వారి - శ్రీ నమ్మాళ్వార్ మాస తిరు నక్షత్రం.

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మినృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం 



దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం అందు 23-10-2025 గురువారం స్వామి వారి - శ్రీ నమ్మాళ్వార్ మాస తిరు నక్షత్రం. 



మనవాళమహామునులు తిరునక్షత్రం తొళక్కం (ప్రారంభం) సందర్భంగా తిరు నక్షత్ర పూజలు ఆలయ స్థానాచార్యులు టి పి రాజగోపాల్ అత్యంత వైభవంగా నిర్వహించారు. 



మరియు నాలాయిరి దివ్య ప్రభంద పారాయణం సేవ అత్యంత వైభవంగా జరిపించారు.