శ్రీ మణవాళమహామునులు తిరునక్షత్రం (రెండవ,రోజు)

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మినృసింహ స్వామి వారి దేవస్థానం,సింహాచలం 

 


శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం అందు 24-10-2025 శుక్రవారం శ్రీ మణవాళమహామునులు తిరునక్షత్రం (రెండవ,రోజు) తిరు నక్షత్ర సందర్భంగా దివ్య ప్రబంధ సేవాకాలం ఆలయ స్థానాచార్యులు టి పి రాజగోపాల్ నేపథ్యంలో, వారు మరియు నాలాయిర అధ్యాపాకులతో కలిసి అత్యంత వైభవంగా నిర్వహించారు.



నాలాయిరి దివ్య ప్రభంద పారాయణం సేవ అత్యంత వైభవంగా జరిపించారు.