విశాఖపట్నం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు..

ఛలో మూలపేట..



విశాఖపట్నం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు..



విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నుండి మూలపేట పోర్టుకు భారీ ర్యాలీగా బయలు దేరిన విశాఖ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు. 



ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ళ విజయప్రసాద్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, నియోజకవర్గపరిశీలకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు ఇతర ప్రజా ప్రతినిధులు తో కలసి పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు  విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి.