శ్రీ పరదేశమ్మ పండుగ మహోత్సవంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి.
శ్రీ పరదేశమ్మ పండుగ మహోత్సవంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీ లో శ్రీ పరదేశమ్మ గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజ మహోత్సవములో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన రమణికుమారి.
ఈ కార్యక్రమంలో గొంప గోవింద్, పోలా రావు, జిల్లా అంగన్వడి విభాగం అధ్యక్షురాలు పెనుమత్స శ్రీదేవి వర్మ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




