ఏ హోదాతో విత్తనాలు పంపిణీ చేస్తారు గిడ్డి ఈశ్వరి..

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మతిభ్రమించింది. 



గిడ్డి ఈశ్వరి... మీకు ప్రోటోకాల్ తెలియదా మరి? తాను గెలిచానున్న భ్రమలో ఉన్నట్టున్నరు ఆమె ఏ హోదాలో విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారో? చెప్పాలని వైసీపీ నేతలు ఏఎంసి చైర్మన్ జైతీ రాజులమ్మ ప్రశ్నించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడ్డ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు విత్తనాలు పంపిణీ చేస్తే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి ఉలికెందుకు కన్నారు. మండలం, పంచాయతీ స్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యాక్రమాల్లో పాల్గొనవచ్చు. అని సంగతి ఈశ్వర్ కి తెలియదా? అన్నారు. 19 వేల ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయిన సరే ఇంకా గిడ్డి ఈశ్వరి లో మార్పు రాలేదని తాజాగా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఎలా ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలో. మార్పు రాక పోతే, రానున్న రోజుల్లో ప్రజలు ఆమెను రోడ్డుమీద కూడా తిరగనివ్వరని వైసీపీ నేతలు. హెచ్చరించారు. ఏ అధికారంలో విత్తనాలు పంపిణీ చేస్తారో? గిడ్డి ఈశ్వరి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వీలుంటే మంచిగా రాజకీయాలు చేయాలని, లేకుంటే ఊరుకోవాలని వారు తెలియపరచడం జరిగింది.