అల్లూరి జిల్లా
పాడేరు నియోజకవర్గం
పాడేరు మండలం మినుములూరు పంచాయతీ గ్రామంలో వెలసిన మోదకొండమ్మ అమ్మవారు మహోత్సవాలు సందర్భంగా గ్రామ ఉత్సవ కమిటీ గ్రామస్తులు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు హాజరై అమ్మవారు కి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారు ఘటలతో ప్రారంభించారు. అక్కడికి విచ్చేసిన భక్తులు అందరికీ శుభాకాంక్షలు తెలిపి, అమ్మవారు ఆశీస్సులు ప్రజలు అందరికీ చల్లగా ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సీధరి రాంబాబు,స్థానిక సర్పంచ్ లంకెల చిట్టమ్మా, జిల్లా ప్రధాన కార్యదర్శి సీధరి మంగ్లన్న దొరా కాడేలి సర్పంచ్ వనుగు బసవన్న దొరా మాజీ సర్పంచ్ శరభ సూర్యనారాయణ మాజీ సర్పంచ్ పాంగి నాగరాజు బడిమెల సర్పంచ్ సోమేలి లక్ష్మణ్ రావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు కిల్లు కోటి బాబు కూడ సురేష్ కుమార్ సీనియర్ నాయకులు మినుముల కన్నపాత్రుడు మినుముల సత్యనారాయణ పాంగి సత్తి బాబు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ధసమూర్తి బురా మహేష్ కొర్ర రాంబాబు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.