చాలా మందిలో ఈ సందిగ్ధత వుంది.

చాలా మందిలో ఈ సందిగ్ధత వుంది. మనం అందరం స్పష్టంగా ఒక విషయం తెలుసుకుoద్దాo.



1. వాలంటీర్ వ్యవస్థ వుంటుంది. కాని పాత వైసీపీ వాలంటీర్లు వుండరు. కష్టపడ్డ. టీడీపీ. బీజేపీ. జనసేనా కార్యకర్తలకు అవకాశం వుంటుంది.

2. ఏజెన్సీ ప్రాంతాల్లో  డిగ్రీ అర్హత కాకుండా సడలింపు నిచ్చి ఇంటర్. టెన్త్ . మీద నియామకాలు చెయ్యాలి అని ప్రభుత్వానికి మన ఈశ్వరి మేడం ద్వారా తెలియజేయ్యాలి.

3. ముందు గతప్రభుతం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ కు సంబంధించిన తాత్కాలిక జివో రద్దు చెసి. కూటమి ప్రభుత్వం కొత్త జీవో తో వాలంటీర్ నియామకాలు జరగాలి.

4. కూటమిలో కుమ్ములాటలు తలెత్తకుండా మన పాత్ర అందరికి నిదర్శనంగా వుండెట్టు. సమన్వయం తో ముందుకెళ్లాలి.

5. ప్రతి గ్రామాలలో 4 వాలంటీర్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తే. గ్రామంలో కూటమి మూడు పార్టీల నాయకులు. కూర్చొని ముగ్గురికి కూడా అవకాశం ఇవ్వాలి. కొన్ని చోట్ల వ్యక్తి గతంగా కుటుంబల మధ్య గొడవలు వుంటాయి. వాటిని ప్రక్కన పెట్టి సరి సామన ప్రాతినిధ్యం వహించాలి.

6. భౌతికంగా మనం పాడేరులో ఓటమి చెందినప్పటికీ . భౌగోళికంగా . కేంద్రo రాష్ట్రాల్లో అధికారంలో వున్నాం కానుక ఇక్కడకూడా అధికారంలో వున్నాట్టే కావున కూటమి నియామవలి అనుసరించి మన ప్రవర్త వుండాలి తప్పా ఎవరిమీద కక్ష సాధింపు చర్యలు పల్పడకూడదు . వైసీపీ హయంలో మన మీద కక్ష సాధింపు జరిగింది కాదుఅనలేదు. ప్రతి విషయానికి చట్ట పరమైన సమయం వస్తుంది కానుక. సహనం తో వుండాలి.

గత ప్రభుత్వం వాలంటీర్లు పరిస్థితి చూసుకున్నట్లు అయితే. అందితే జుట్టు. అందకపొతే కాళ్ళు అనే రకం. వీరిది.

కూటమి ప్రభుత్వం మన భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని మేము అధికారంలోకి వస్తె DSC. జీవో నెంబర్ త్రీ. ఇస్తాము. అమలు చేస్తాం అని చెప్పిన. వాలంటీర్లు వారి భవిష్యత్ కాదనుకుని కరుడు గట్టిన వైసీపీ కార్యకర్తల పనిచేశారు. ఇది వాస్తవ నిరూపణ. ఇదె వాలంటీర్లలో Bed.ded చేసిన వారు వున్నారు. కనీసం 5000/ వెలకు కక్కుర్తి పడ్డారు తప్పా నాకు DSC వస్తుంది అని DSC వచ్చి నేను సెలక్ట్ అయితే అది నా కుటుంబ భవిష్యత్ అని ఏమాత్రం ఆలోచించకుండా  ప్రచరా ల్లో పల్గోడానికి అవ్వడం లేదని రాజీనామా. సమర్పించి. మరి ప్రచారం నిర్వహించారు..

వాలంటీర్లు గుర్తుంచుకోవాల్సినది ఒక్క విషయం ప్రభుత్వం ఉద్యోగి అయిన ఒక సారి జాబ్ రిజియన్ చేస్తే విదులలోకి తీసుకోరు అని తెలుసుకోవాలి.

రాజీనామా చేయని వారు వున్నా. గత ప్రభుత్వం జివో రద్దు చెయ్యబడినప్పుడు మీరూ కూడా తొలగించ బడతారు అని గ్రహించాలి.

నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే  ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టింది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే అవి ఏమిటి అనగా.

2014 లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అంధ్రప్రదేశ్ అభివృధ్ధికి శ్రీకారం చుట్టి . కొన్ని జాతీయ ప్రాజెక్టులు. మరియు అమరావతి. వంటి పనులు చేపడితే.2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చి వాటి టెండర్లు. జివోలు రద్దు చేశారు. సంక్షేమం అనే పేరుతో అంధ్రప్రదేశ్ లో సంక్షోభం సృష్టించారు మీరూ భాదాలు పెడితే ప్రజలు ఓర్చుకునారు. మీరూ ఇబ్బందులు పెడితే ప్రజలు తట్టుకున్నారు ఓపిక నశించి చివరకు ఓటుతో మీకు తిరుగులేని గునపం పోటు పొడిచారు. .. రాష్త్రం అంత మార్పుకోరుకుంది..  కానీ పాడేరు. అరకు ఇoక వైసీపీ మాయలో కొట్టు మిట్టడాతుంది అంటే కేవలం వాలంటీర్  తన భవి + మత్తున్ని మరచి పని చెయ్యడమే మీకు ఇక్కడ యమగండగా రాష్ర్టంలో వైసీపీకి సుడిగుండంగా మారింది . జన్మనిచ్చిన చదివించి పెద్దచేసి పెళ్ళిచెసిన తల్లి తండ్రులను కూడా మరచి ఒక విధంగా తల్లి తండ్రులను కాదని  జగన్ మా సర్వస్వం అనట్టు ఆనాటి మాటలు. మిచేతి వ్రతాలు ఇంక గుర్తున్నాయి... అప్పుడు అలా.

ఇప్పుడు ఇలానా...

మీ వైసీపీ నాయకులకు నాదొక ప్రశ్న.

అయ్యా. ఇదే వలెంటైర్లు. వారి తల్లి తండ్రులు మాట కూడా వినకుండా. మీరూ చెప్పినట్టు నడుచుకొన్నారు . రాష్ర్టంలో తన్నమంటే తన్నారు. కొట్టమంటే కొట్టారు. కోయ మంటే కోశారు. తీయమంటే తీశారు. వారు చెప్పిన ప్రతి పనిని జగనెశ్చ గా స్వీకరించారు ... కొంతమంది అయితె జగన్ని సింహం గా పోల్చారు. అదే సింహం దొడ్డి దారిన ప్రమాణ స్వీకారానికి వెళ్ళింది.

ఇక్కడకూడా మేమందరం సింహాలు అన్నారు అదే సింహాలు చట్టసభలు సమావేశాలు జరుపుతుంటే. ప్రజల సమస్యలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించకుండా . తిరిగి వచ్చెయ్యడం ప్రజల తీర్పును అవమాన పరిచినట్టు కదా. ప్రజల ఇచ్చిన మెన్ డేటరీ ని తిరక్షరించానని అంగీకరిస్తున్నారా... వాలంటీర్ లు . ఎంఎల్ఏ సమధానం చెప్పాలి.... వాలంటీర్లు నేను ఒకటి అడుగుతా వున్నాను మీ కష్ట.ఫలితం ఇరోజు  అసెంబ్లీ శాసన సభ సమావేశాల్లో వుండకుండా వచ్చేసింది . సెలవ్ పెట్టి వచ్చిందా. నిరాశతో వచ్చిందా. పారిపోయి వచ్చిందా. పాడేరు నియోజక వర్గ ప్రజలకు వివరణ ఇవ్వాలి... అని పాడేరు రెండులక్షల నలబౌవేల ప్రజల మంది తరుపున అడుగుతున్నాం .

ఇట్లు.

ప్రజాపక్ష విధాన భాగస్వామ్య కూటమి.