జరిగిన సర్వాత్రిక ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ఓటమిపాలైన ఆ పార్టీకి చెందిన ఏఎంసీ చైర్మన్ జయతి రాజులమ్మ శనివారం రాజీనామా సమర్పించారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వేల నూతన సి ఎస్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నిరాజ్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో వైసిపి పొందిన నామినేటెడ్ స్వచ్చందంగా రాజీనామాలు సమర్పించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం చింతపల్లి తన పదవికి రాజీనామా స్థానికంగా చర్చించనియాంశమైంది. కాగా వైసిపి నేతలు నామినేటెడ్ పదవులకు స్వచ్ఛందంగా చేయాలంటూ మరోవైపు టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే...