విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ N D A కూటమి కార్మిక సంఘాల సన్నాహాక సమావేశం
ఈరోజు ఉదయం గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు TNTUC, DSUE (జన సైనికులు ) BMS కార్మిక సంఘ ముఖ్య ప్రతినిధుల సమావేశం గాజువాక తెలుగుదేశం పార్టీ సమాన్వయకర్త ప్రసాదులు శ్రీనివాస్ అధ్యక్షుతన జరిగింది. గాజువాక శాసనసభ్యులు, మరియు రాష్ట్ర తెలుగుదేశం పల్లా శ్రీనివాస్ రావు అదేషాలు మేరకు ఈ సమావేశం నిర్వహించారు. దేశం లో రాష్ట్రం లో NDA కూటమి అధికారంలోకి రావడం జరిగింది. మన ముందు ప్లాంట్ పరిరక్షణ కు గురుతరమైన బాధ్యత ఉందని కావున కుటమి కార్మికసంగాలు సమస్య పరిస్కారం కొరకు సమిష్టి గా కృషి చేయాలని భావిస్తున్నారు. త్వరలో కూటమి యూనియన్స్ కోఆర్డినేషన్ కమటీ నియామకం వేయాలని తీర్మానం చేయడం జరిగిందనీ ప్రసాదుల శ్రీనివాస్ గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్నయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో గంధం వెంకట రావు, విళ్ళ రామ మోహన్ కుమార్, కోగంటి లెనిన్ బాబు, పంచదార్ల ఉగ్రం, నమ్మి సింహాద్రి, ఆరుగుల మాణికుమార్ (TNTUC) పి. ఎన్ ఆర్ లక్ష్నణరావు,కె. వి.స్. న్ రాజు, అట్టా అప్పా రావు DSEU (జనసైనికులు)కొమ్మి నేని శ్రీనివాస్, కె గురు ప్రసాద్ BMS, గుమ్మడి నరేంద్ర, నామాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.