వివాహ వార్సికోత్సవ శుభాకాంక్షలు...

శ్రీ దాడి సత్యనారాయణ గారి దంపతులకు వివాహ వార్సికోత్సవ శుభాకాంక్షలు...



ఈరోజు పెళ్లి రోజు వేడుకలను జరుపుకుంటున్న విశాఖ ఎక్స్ డిప్యూటీ మేయర్, మరియు చైర్ పర్సన్ మునిసిపల్ స్టాండింగ్ కమిటీ విశాఖ పట్నం అయినటువంటి శ్రీ దాడి సత్యనారాయణ గారి దంపతులకు బ్యాక్ టు బ్యాక్ న్యూస్ చానెల్ యాజమాన్యం, సిబ్బంది, ప్రేక్షకుల అందరి తరపున హృదయ పూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు...