అమ్మవారి దేవస్థానం లో నేడు నిర్వహించిన క్షీరాభిషేకము



శ్రీ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం ఉదయం 8 గం:లకు నిర్వహించు క్షీరాబిశేఖం నేడు నిర్వహించడమైనది.



ఈ యొక్క సేవలో ఉభయధాతలు నలుగురు, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు.