స్కీమ్ బిల్డింగులకు మరమత్తులు, పెయింటింగ్ చేయించాలి..



ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో డ్రైనేజీ సమస్యలను, జె ఎన్ ఎన్ యు ఆర్ ఎం కాలనీ, బాబు కాలనీ, సెబాస్టియన్ కాలనీలో ఉన్న స్కీమ్ బిల్డింగులకు మరమత్తులు, పెయింటింగ్ చేయించాలని అధికారులకు వివరిస్తున్న 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్.