ఐటీ,విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ను కలిసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..
నక్కపల్లిలో జరుగుతున్న ఆర్కలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు రాష్ట్ర ఐటీ, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విశాఖపట్నం పార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
