శ్రీకాళహస్తిలో అఘోరి ఆత్మహత్యాయత్నం.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద ఓ అఘోరి ఆత్మహత్యకు ప్రయత్నిచారు. దేశ పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చారు. ముక్కంటి దర్శనానికి తనను అధికారులు అడ్డుకున్నారంటూ ఆందోళనకు దిగారు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నారు.సమయస్ఫూర్తి తో ఆలయ సిబ్బంది నిప్పు పెట్టుకోకుండా అడ్డుకున్నారు. ఎటువంటి అఘాత్యం జరగకుండా ఆపగాలిగారు.