మోత్కూర్ మున్సిపాలిటీ కొండగడప గ్రామంలో మూడవ సంవత్సరం బొడ్రాయి పండగ సందర్భంగా గ్రామ వాసులకు శుభాకాంక్షలు తెలియజేసిన: కరుణ మల్లేష్ గౌడ్
మోత్కుర్ కొండగడప గ్రామంలో బొడ్రాయి గజ స్తంబ పత్తిష్ఠ పండుగలో పాల్గొన్న గ్రీన్ లైన్ UPVC విండోస్ అండ్ డోర్స్ అధినేత్రి పోనాగని కరుణ విక్రమ్ మల్లేష్ గౌడ్ దంపతులు.
మోత్కుర్ కొండగడప గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటిబిడ్డగా బొడ్రాయి పండుగకు కుటుంబ సభ్యులకు ఆహానము పలికిన కరుణ మల్లేష్ దంపతులు.
మూడోవ బొడ్రాయి సప్తమ వార్షికోత్సవంలో పాల్గొననున్న అఖిలపక్ష నాయకులు మరియు బంధుమిత్రులు ముఖ్యనేతలు. ఈ సందర్భంగా గ్రీన్ లైన్ UPVC విండోస్ అండ్ డోర్స్ అధినేత్రి కరుణ మల్లేష్ గారు మాట్లాడుతూమోత్కూర్ మున్సిపాలిటీ కొండగడప గ్రామంలో మూడవ సంవత్సరం బొడ్రాయి పండగ సందర్భంగా గ్రామ వాసులకు శుభాకాంక్షలు తెలియజేసిన కరుణ మల్లేష్ గౌడ్ కులాలకు అతితంగా జారుపూకునే ఓకే ఒక్క పండుగ బొడ్రాయి పండుగ అని ఈ రోజు ఆచారా సంప్రదయాలతో బొడ్రాయి పండుగ సందర్భంగా పల్లె పరవశించి పోయింది అని అన్నారు. కొండగడప గ్రామంలో బొడ్రాయి పండుగ సందర్భంగా మూడోవ వార్షికోత్సవ కార్యక్రమనికి నా కుటుంబ సభ్యులకు ఆహ్వాన మేరకు మా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు బొడ్రాయి పండుగ మూడోవ వార్షికోత్సవానికి హాజరవ్వాలని అని అన్నారు.ఇలాంటి పండుగలు కొండగడప గ్రామ ప్రజలు మరెన్నో పండుగలు జరుపుకోవాలని అందరు కూడా మంచి వాతావరణంలో పండుగలు సంతోషంగా చేసుకోవాలని అన్నారు. కొండగడప ప్రజలు సుఖ సంతోషాలు పాడి పంటలతో ప్రజలు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పోనాగని కరుణ విక్రమ్ మల్లేష్ గౌడ్ దంపతులు తెలిపారు.