ఆరు కిలొమీటర్ల వరకు వర్షంలొ నడిచి వెళ్లిన డాక్టర్

అల్లూరిసీతారామరాజు జిల్లా గూడెం కొత్త విధి మండలం గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలొ  విధులు  నిర్వహిస్తు మారుమూల గ్రామం లొకి  ఆరు  కిలొ మీటర్ల వరకు వర్షం లొ  నడిచి వెళ్లి ప్రాణాప్రయంలొ ఉన్న గర్భిణికి వైద్యం అందించి  సుఖ  ప్రసవం చేశారు.



గిరిజన ప్రాంతంలో  ఉత్తమ సేవలు అదిస్తున్న   వైద్య అధికారి  డాక్టర్ అత్యుత్ జనపరెడ్డి కు  కరాటే అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే  క్లబ్ ఇండియా  ద్వారా ప్రత్యేకంగా  అభినందనలు  తెలియజేస్తునట్లు కరాటే చీఫ్ఇన్ స్ట్రక్టర్ ఎగ్జామీనార్ బాకూరు పాండు రాజు తెలిపారు.