ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం

నమో నారసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం

 


శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి  వారి దేవస్థానం నందు ఈ రోజు  సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా శుక్రవారం, తిరువీధి  జరిగింది, నాలాయిర అధ్యాపకులు దివ్య ప్రబంధాన్ని  అందం గా గానం చేసి స్వామి కి విన్నపం చేశారు, 



వేద పండితులు వేద పారాయణ చేశారు, అమ్మవారి వారిని చూసిన భక్తులు పులకించిపోయారు.