కోరుకొండలో CMRF చెక్కుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ.

ది. 23-03-2026 సోమవారం ఉదయం 10 గం.లకు ప్రభుత్వం నుండి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను కోరుకొండ శాసనసభ్యులు వారి కార్యాలయంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.



అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ, వైద్యం కోసం ఖర్చు పెట్టుకున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి..

లబ్ధిదారుల వివరాలు..

కోరుకొండ మండలం :

📌 గాడాల గ్రామానికి చెందిన కోడూరి నాగమణి గారికి రూ. 23920/-, పిన్నమరెడ్డి సోమరాజు గారికి రూ. 41,084/- 

📌 నిడిగట్ల గ్రామానికి చెందిన చిర్రా శ్రీను గారికి రూ.52,809/-, ఆకుల వీరవేణి గారికి రూ. 30,786/-, కసిలంక రామకృష్ణ గారికి రూ. 33,000/-

📌 బూరుగుపూడి గ్రామానికి చెందిన కల్లపల్లి సుబ్బారావు గారికి రూ. 36,062/-

📌 గుమ్ములూరు గ్రామానికి చెందినా మంచేల వీరభద్రరావు గారికి రూ. 58,462/-

📌 జంబుపట్నం గ్రామానికి చెందిన మహంతి మల్లేశ్వరి గారికి రూ. 48,111/-

📌 నర్సాపురం గ్రామానికి చెందిన చదువు నాగేశ్వరరావు గారికి రూ. 54,333/- , అడ్డాల కృష్ణ గారికి రూ. 22,074/-

📌 గాదరాడ గ్రామానికి చెందిన బట్టిన సింహాచలం గారికి రూ. 36,843/-, గుడుపు సూర్య సతీష్ గారికి రూ. 30,785/-

📌 కనుపూరు గ్రామానికి చెందిన ములపర్తి సుబ్బమ్మ గారికి రూ. 56,684/-

📌 కాపవరం గ్రామానికి చెందిన గుగ్గిలం అనురాధ గారికి రూ.30,786/-

📌 కోరుకొండ గ్రామానికి చెందిన బెల్లం రామకృష్ణ గారికి రూ.21,084/-

📌 కోటి గ్రామానికి చెందిన బల్ల శ్రీరామచంద్రమూర్తి గారికి రూ. 34,934/-

📌 రాఘవాపురం గ్రామానికి చెందిన చిన్నారి బదితమాను సన్నీ కుటుంబానికి రూ. 40,734/- 

📌 శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన పల్లా రవణమ్మ గారికి రూ. 1,30,000/-

📌 బోల్లెద్దుపాలెం గ్రామానికి చెందిన పంచదార్ల అప్పారావు గారికి రూ. 66,199/-

రాజానగరం మండలం :

📌 పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన యదవిల్లి శ్రీను గారికి రూ. 30786/-, గారపాటి అనంత లక్ష్మి అచ్చారావు గారికి రూ. 2,15,813/-

📌 చక్రద్వారబంధం గ్రామానికి చెందిన చాకలి చిన్న సుబ్బారావు గారికి రూ. 57,327/-, పితాని రుశిదేవి గారికి రూ. 12,000/- , బండారి నానాజీ గారికి రూ. 20,609/-

📌 తూర్పు గోనగుడెం గ్రామానికి చెందిన దాసరి దుర్గ దేవి గారికి రూ. 30,806/-

📌 కలవచర్ల గ్రామానికి చెందిన జల్లి సామ్యుల్ గారికి రూ. 60,895/-

📌 సీతారామపురం గ్రామానికి చెందిన సురపురెడ్డి సత్తిరాజు మనికంట గారికి రూ. 30,000/-, పల్లపు నర్సావేని గారికి రూ. 23,400/-

📌 కానవరం గ్రామానికి చెందిన పిల్లా అరుణ గారికి రూ. 23,920/-

📌 మల్లంపూడి గ్రామానికి చెందిన వీర్రోతు వరలక్ష్మి గారికి రూ. 18,000/-, కొండేపూడి సత్యనారాయణ గారికి రూ. 15,000/-

📌 నందరాడ గ్రామానికి చెందిన గొర్రెల శ్రీనివాస్ గారికి రూ. 26,084/-

📌 పాలచర్ల గ్రామానికి చెందిన గంగిశెట్టి గౌరిలక్ష్మి గారికి రూ. 48,984/-

📌 పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన కట్టిమేను సత్యవతి గారికి రూ. 33,147/-

📌 రాదేయపాలెం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి శ్రీను గారికి రూ. 20,732/-, పితాని సూర్యనారాయణ గారికి రూ. 31,365/-

📌 రాజానగరం గ్రామానికి చెందిన అన్నపరెడ్డి నాగమణి గారికి రూ.1,09,634/-, కొల్లి సూర్యకాంతం గారికి రూ. 32,324/-, వంక గణేష్ గారికి రూ. 32,786/-

📌 సంపత్ నగరం గ్రామానికి చెందిన సమర్తకుర్తి దుర్గమ్మ గారికి రూ. 30,028/-, ఈలి సత్యనారాయణ గారికి రూ. 20,524/-, చెల్లురి వరనాగ ప్రసాద్ గారికి రూ. 54,091/-

📌 శ్రీరామపురం గ్రామానికి చెందిన మాదారపు దేవి గారికి రూ. 30,028/-, రామిసెట్టి వెంకట రమణ మూర్తి గారికి రూ.86,240/-

📌 తోకాడ గ్రామానికి చెందిన ఈగి సుమంత్ గారికి రూ. 2,29,763/-, గుబ్బల పెద్ద వెంకాయమ్మ గారికి రూ. 37,292/-

📌 వెలుగుబంధ గ్రామానికి చెందిన సుంకర చక్రం గారికి రూ. 37,205/-, ప్రగడ నాగదేవి గారికి రూ. 25,655/-, దాసరి మనికంట గారికి రూ. 71,084/-, ప్రగడ కృష్ణవేణి గారికి రూ. 23,920/-

సీతానగరం మండలం :

📌 ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన నల్లూరి సునీత గారికి రూ.20,000/-, బలిమి లీలా సాయి కృష్ణ గారికి రూ.21,078/-

📌 రఘుదేవపురం గ్రామానికి చెందిన మల్లిమోగ్గల శ్రీలక్ష్మి గారికి రూ.25,655/-, నలమాటి రమణ గారికి రూ.43,727/-

📌 కూనవరం గ్రామానికి చెందిన అయేలా చిన పాపారావు గారికి రూ.1,00,457/-

📌 మిర్తిపాడు గ్రామానికి చెందిన అనివిరెడ్డి పృథ్వి రాజు గారికి రూ.26,218/-, అంకంరెడ్డి లక్ష్మి గారికి రూ.93,279/-

📌 ముగ్గళ్ళ గ్రామానికి చెందిన పెందుర్తి శివరామకృష్ణ గారికి రూ.31,084/-, చాపర్ల విజయలక్ష్మి గారికి రూ.37,638/-

📌 నాగంపల్లి గ్రామానికి చెందిన ఉప్పలపాటి రామచంద్రరావు గారికి రూ.86,928/-

📌 పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన తాడి పాండురంగారావు గారికి రూ.52,522/-

📌 సింగవరం గ్రామానికి చెందిన చౌటుపల్లి వెంకటేశ్వరరావు గారికి రూ. 95,890/- , కాంతం రామారావు గారికి రూ. 61,572/-

📌 వంగలపూడి గ్రామానికి చెందిన కాండ్రేగుల నాగకుమారి గారికి రూ. 1,03,026/-, సుద్దపల్లి వెంకట రావు గారికి రూ. 44,268/-

📌 రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామానికి చెందిన పేరుమల్ల కౌసల్య గారికి రూ. 31,377/-