వారాహి అమ్మవారి నవరాత్రులలో విశేష పూజ కార్యక్రమం

భక్తులకు విజ్ఞప్తి



తేదీ 22-7-26 బుధవారం కొమ్మాది వైయస్సార్ నగర్ కాలనీ లో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ పరమేశ్వరుని ఆలయఆవరణలో ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం మండపారాధన నిర్వహించబడును. అనంతరం శ్రీ వారాహి అమ్మవారి విశేష అభిషేకం, విశేష అర్చన, మరియు విశేష హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు ధనరూపేన, వస్తురూపెన, పంపి గోత్రం, పేర్లు, వాట్సాప్ చేసి ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

శ్రీకాంత్ 

ఫోన్ పే నెంబర్ : 9885871812