ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు.. వినియోగదారులకు భారీ ఊరట..!
ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువు 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గింపు. ఇకపై 25 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం. గ్రామీణ ప్రాంతాల ఎల్పీజీ వినియోగదారులకు 45 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు ఊరట. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని గృహ వినియోగదారులకు ఒకటే 25 రోజుల నిబంధన. రీఫిల్ బుకింగ్ వ్యవధిని తగ్గించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం.

