ఏపీ లో డీఎస్సీ పోస్టులు.. జిల్లాల వారీగా ఖాళీలివే!!.





16,347 డీఎస్సీ పోస్టులకు జులై 1న షెడ్యూల్ విడుదల కానుంది. 


శ్రీకాకుళంలో 543, 

విజయనగరంలో 583, 

విశాఖలో 1134, 

తూ.గో.లో 1346,

 ప.గో.లో 1067, 

కృష్ణాలో 1213, 

గుంటూరులో 1159,

ప్రకాశంలో 672, 

నెల్లూరులో 673, 

చిత్తూరులో 1478, 

కడపలో 709, 

అనంతపురంలో 811, 

కర్నూలులో 2678 ఖాళీలు ఉన్నాయి.