ఆస్ట్రేలియ ను ఓడించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం

 


 



టీ 20 wc సూపర్ 8 ప్రపంచ కప్  లో భాగంగా నేడు ఎంతో ఉత్కంఠంగా కొనసాగిన ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ టి20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టీం కు విజయం వరించింది. ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గానిస్తాన్. నిర్ణీత 20 ఓవర్లలో గర్భాజ్60, ఇబ్రహీం జర్దాన్51, అర్థ సెంచరీల సహాయంతో 6 వికెట్లు కోల్పోయి 146 రన్స్ చేయగలిగింది. బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా వికెట్లు పడుతుండడంతో మ్యాక్స్వెల్ ఒంటరి పోరాటం 59 ప్రదర్శించిన వెనువెంటనే వికెట్లు పడిపోవడంతో 19.2 ఓవర్లలో ఆల్ అవుట్ అయి ఓటమి పాలైంది. విజయంలో కీలకపాత్ర పోషించిన గుల్బన్ నయీబ్ 4 ఓవర్లలో 20 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.