కుల గణన సర్వేకు గ్రామస్తులు అందుబాటులో ఉండాలి

సుద్దాల గ్రామస్తులు అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో వివరాలను తెలియజేయాలని సురోజు జమున అన్నారు. ఆదివారం గుండాల మండల సుద్దాల గ్రామాల్లో ఎన్యూమెటర్లు ఇంటింటా తిరుగుతూ కుల గణన సర్వేను చేస్తున్నారు.సుద్దాలలోని మొత్తము 150 ఇండ్లకి కి రోజు 20 పూర్తిచేస్తున్నట్లు వార్డులో ఎన్యూమెటర్ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను వివరాలను నమోదు చేసుకుంటున్నారు. 



సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా కుటుంబాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావి వ్వకుండా సర్వేను పూర్తి చేయాలని కొనసాగాలి కొనసాగే విధంగా చూడాలని అన్నారు. కులగణన సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని ఈ సర్వేలో మాజీ కో ఆప్షన్ నెంబర్ దంతురి మల్లయ్య గౌడ్ తో పాటు తదితరులున్నారు.