పాడేరు సబ్ కలెక్టర్ కోర్టులో అంతుచిక్కని ఘటన వెలుగులోకి వచ్చింది..!
•పర్మినెంట్ ఇంజక్షన్ కోసం వెళితే... కోర్ట్ ఆవరణలో జరగాల్సింది ఆఫ్ ద రికార్డ్ గా ముగించేశారు.
• ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చాక స్టేటస్ ఆఫ్ కోఆర్డర్ ఎలా ఇస్తారు ❓
•ల్యాండ్ రెవెన్యూ రూల్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ కానీ వ్యక్తికి కోర్టు ఎలా సమర్థిస్తుంది ❓
భూవివాదా కేసులో భూ కబ్జాదారుడు( అల్లంగి కొండలరావుకు ఆరో వార్డ్ మెంబర్)....కోర్టుకు అటెండ్ అవ్వకుండా తన దగ్గర ఉన్న ఆధారాలు చూపించకుండా... సుమారు మూడుసార్లు కోర్టు సమయం వచ్చేటప్పుడు హాజరవ్వకుండా తప్పించుకొని ఎక్స్ పార్టీ అయినప్పటికీ అతనికి అనుకూలంగా ఇప్పుడున్న తహసీల్దార్ వంజంగి త్రినాధరావు ఈ కేసు పై స్టేటస్ ఆఫ్ కోఆర్డర్ ప్రొడ్యూస్ చేయాలని సబ్ కలెక్టర్ కోరగా....కోర్ట్ ఆవరణలో జరగాల్సిన పని ఆఫ్ ద రికార్డు ద్వారా స్టేటస్ ఆఫ్ కోఆర్డర్ నష్టపోయిన రైతుకు( జనపరెడ్డి అప్పారావు) ఇవ్వటం జరిగింది.