లమ్మాసింగి గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్  లమ్మసింగినీ సందర్శించి అల్పాహారం తీసుకోని,పాడేరులో జరిగిన బీర్స ముండా 150వ జయంతి హాజరైయ్యారు.



అల్లూరి సీతారామరాజు జిల్లా లమ్మాసింగి గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్ నీ  బోనంగి బాలయ్య పడల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కదుళ్ల శ్రీను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, దుక్కేరి ప్రభాకరరావు అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి, కాకరపల్లి సుబ్రహ్మణ్యం ఓబీసీ జిల్లా అధ్యక్షులు, స్థానిక గ్రామస్తులు స్వాగతం పలికి అల్పాహారం 



అనంతరం గ్రామ ప్రజలకు గిరిజన సంప్రదాయం పంగాల ఆచార అలవాట్లు కోసం అడిగితెలుసుకొని, కొరబయలు గ్రామస్తుల కుల దేవత పోలేరమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం గ్రామ సమస్యలు విని సాధారణంగా స్పందించారు.



 అనంతరం పాడేరులో జరిగిన బీర్స ముండా 150వ జయంతి హాజరైయ్యారు.