కోనసీమ జిల్లా: అమలాపురం కొంకాపల్లిలో నూతనంగా కె ఎల్ సి మ్యూచువల్లి ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ను అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీజిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, కె.ఎల్.సి సంస్థ చైర్మన్ డా. కందుల చందు, డి.సి.ఎమ్.ఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల. గణేష్, పేరూరు సర్పంచ్ దాసరి. అరుణదేవిడ్, మాజీ ఎమ్.పి.పి. బొర్రా. ఈశ్వరరావు, కౌన్సిలర్ అశెట్టి. అదిబాబు, ఎం.పీ.టీ.సీ. పనసాబుజ్జీ, జనసేన నాయకులు, ఛాంబర్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ, డైరక్టర్లు రాజేష్, మొయిల శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఖాతాదారులకు చీరలు బహుమతిగా అందజేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది జి.జ్యోతిరాణి, జె.అరుణ, ఎన్.రామ్, కె ఎల్.దుర్గ, శ్రీనివాస్, సునీత, శశి ప్రియ, సత్య, రమ, శ్రీ లక్ష్మి, నాగ లక్ష్మి, పూర్ణిమ వెంకటలక్ష్మి, ఖాతా దారులు ఫాల్గొన్నారు.

