హిందుస్థాన్ స్కానింగ్ మిషన్ యార్డ్ విరాళం

మన్యం లెప్రసీ ఆసుపత్రికి హిందుస్థాన్ స్కానింగ్ మిషన్ యార్డ్ విరాళంగా అందజేసింది



షిప్‌యార్డ్ సామాజిక సేవాకార్యక్రమాలలో భాగంగా తన సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేసి సాలూరులోని పార్వతీపురం మన్యం ప్రజల ఉపయుక్తంగా ఉంటుందని ఫిలడెల్ఫియా లెప్రసీ హాస్పిటల్‌కు అందజేసింది. ఈ మెడికల్ మిషిన్ ఉంచటం వలన ఆసుపత్రిలో రోగుల మానవ శారీరక సమస్యలను పశిగట్టగల అధునాతన అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషీన్‌ను విరాళంగా అందజేసినట్లు తెలిపారు. 



ఈ కార్యక్రమంలో షిప్ యార్డ్ అధికారులు మాట్లాడుతూ ఈ పరిక్షలకు దూర ప్రాంతాలకు పోకుండా ఆసుపత్రిలోనే సకాలంలో రోగనిర్ధారణ సౌకర్యాలను మెరుగు పడతాయని, స్థానిక సమాజంలోని వెనుకబడిన, నిరుపేదలకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.