గుంటూరు మూడవ ప్రపంచ మహాసభల్లో పాల్గొన్న శాసన సభాధిపతి, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు భారతీయ ముస్లిం లెజెండ్స్ భారత దేశ నిర్మాణం లో ముస్లిం దేశ భక్తుల పాత్ర పుస్తకాన్ని పరిశీలన చేశారు.
ఈ పుస్తక రచయిత సామాజిక సేవకుడు కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి భారతీయ ముస్లిం లెజెండ్స్ పుస్తకాన్ని పరిచయం చేశారు. అయ్యన్నపాత్రుడు గారు పుస్తకాన్ని పరిశీలన చేసి భారత దేశ నిర్మాణం లో ముస్లిం దేశ భక్తుల పాత్రను కొనియాడుతూ పుస్తక రచయిత సామాజిక సేవకుడు కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ను ప్రశంసించారు.
