మంచిర్యాల జిల్లా పులి తిరుగుతోంది జాగ్రత్త
మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ డివిజన్ ఫరధిలో పులి సంచారిస్తోంది ఈ నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు 2 రోజుల క్రితమే బుద్దారం అడవిలో 2 పశువులను హతమార్చింది అంతకు ముందు నీల్వాయి రేంజి పరిధి కేతానపల్లి అటవీప్రాంతాంలో 2 పశువులపై దాడి చేసింది ఈ నేపథ్యంలో అధికారులు రాత్రివేళల్లో నిఘా పెంచుతున్నారు అడవిలోకి వంటచెరుకు పశువుల మేతకు వెళ్లే వారికి సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు