పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన జాయింట్ కలెక్టర్

అమలాపురం రూరల్ మండలం కామనగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన జాయింట్ కలెక్టర్ టి నిషాంతి. 



ఇక్కడ పరీక్షలు విషయంలో రాజీ పడవద్దు అని, ఏ సంఘటన జరిగినా వెంటనే మాకు తెలియపరచవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులని కోరడం జరిగింది.