ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు




1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమల రావును నూతన డీజీపీగా నియమించిన ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు.ఇప్పటి వరకు ఏపీ డీజీపీగా ఉన్న హరీష్‌ గుప్తాను మళ్లీ హోం సెక్రటరీగా బదిలీ చేసిన ప్రభుత్వం.ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం