ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (Apemja ) అనకాపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం మాడుగుల లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు, జిల్లా కార్యదర్శి హనుమంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల కిషోర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సి హెచ్. బి. ఎల్. స్వామి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాధాకృష్ణ, ఏ డి బాబు, డిప్యూటీ సెక్రెటరీ బి వి సత్యనారాయణ, మాడుగుల ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు రోబ్బ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం.
August 14, 2026
